తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 8, శుక్రవారం2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
శత్రువులకు దూరంగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి.
స్నేహితులతో ఆలోచించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఎక్కువ ఒత్తిడి అవుతుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల ప్రశంసలు అందుతాయి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీరు ఇతరులకు ఇచ్చే సొమ్ము కాస్త ఆలస్యం అవుతుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.
కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.
విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉన్నాయి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయవలసి ఉంటుంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేయడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీ ఇంట్లో కొన్ని మార్పులు కనబడతాయి.ఈరోజు మీ శ్రీమతి ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.
మీ నుండి సహాయం కోరుకుంటుంది.ఇబ్బంది పడకుండా సహకరించాలి.
మీ పిల్లల చదువుకోసమై డబ్బులు ఖర్చు చేస్తారు.వీటివల్ల ఆర్థిక సమస్య ఎదురవుతుంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాల్సి ఉంటుంది.
నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి.. రానా రెస్పెక్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!