తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 4, ఆదివారం2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.34

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: సా.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.00 ల7.

00 సా.ద్వాదశి వరకు

దుర్ముహూర్తం:సా.

5.02 ల5.

53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు.

మీలో కాస్త బద్ధకం ఉంటుంది.స్నేహితులతో కలిసి బయటి సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.ఆర్థికపరమైన విషయాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలతీర్చకుండా ఉండడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ప్రారంభించిన వ్యాపారాల్లో పెట్టుబడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.తోపుదువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలననే ఆలోచనలు ఉంటారు.

మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు చేసే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంది.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను కాపాడుకోవాలి.ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్య సమస్యతో సతమతమవుతారు.

ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.

మీరు చేసే పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీరు భవిష్యత్తులో నుండి మంచి లాభాలను పొందుతారు.

కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఈరోజు మీరు కొన్ని పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

మరోవైపు ఇంటికి సంబంధించిన పనులు బయట పనుల వలన తీరికలేని సమయంతో గడుపుతారు.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.మరోవైపు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు మీకు చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని కనుకొంటారు.

ఈరోజు ఏదైనా పనిని చాలా సమర్థవంతంగా శాంతియుతంగా పరిష్కరించుకోగలుగుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

కెనడాలో ఫ్రీ ఫుడ్ పొందచ్చంటూ ఎన్నారై వీడియో.. కట్ చేస్తే జాబ్ గోవిందా..??