తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 3, శనివారం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు శ్రమతో కూడిన పనులు ఎక్కువగా ఉంటాయి.
శ్రమ తగిన ప్రతిఫలం దక్కదు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విషయాలు గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు
మంచి లాభాలను అందుకుంటారు.
చాలా సంతోషంగా ఉంటారు.h3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన బహుమతులను కొనుగోలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.
సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.
అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.
మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మాటలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.