తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 1, గురువారం 2022

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 1, గురువారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 1, గురువారం 2022

సూర్యోదయం: ఉదయం 6.34

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 1, గురువారం 2022

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: మ.1.

30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.00 ల8.

00 సా5.00 ల7.

00 వరకు

దుర్ముహూర్తం:ఉ.10.

14 ల11.05మ3.

21 సా4.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఇతరుల నుండి ధన సహాయం కలుగుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టాలి.

మీ చిన్ననాటి స్నేహితులను ఈరోజు మీరు కలుసుకుంటారు.వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక ఈరోజుతో నెరవేరుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

అనవసరంగా ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగకండి.అనారోగ్య సమస్యల బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు తలదూర్చకుండా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

వ్యవసాయదారులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు అవసరం.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చలు చేస్తారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీరే పని మొదలుపెట్టిన అంత శుభమే జరుగుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలతో అవసరం.

దూర ప్రాంతాల నుండి బంధువుల నుండి కొన్ని శుభకార్యాల వార్తలు వింటారు.అవి మీ మనసు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /మీరు చేసే ఉద్యోగంలో గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలతో ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు మొండి బాకీలు వసూలు చేస్తారు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.మీరు పనిచేసే చోట అలసట ఎక్కువగా ఉంటుంది.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

గతంలో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు.మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..