తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 5 గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

29

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.40 నుంచి 07.

10 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

00 నుంచి 10.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

వ్యాపార పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

తీరికలేని సమయం గడుపుతారు.మనశ్శాంతి కోల్పోతారు.

అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.

Anasuya : ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న రంగమ్మత్త..  అలాగే ఉంటానంటూ పోస్ట్?