తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 27, శని వారం, 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు
32 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.
ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మళ్లీ కలుస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరగవచ్చు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు వ్యవసాయదారులకు మంచి లాభాలు ఉన్నాయి.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.
శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.h3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు వ్యవసాయపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ప్రారంభించిన పనుల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.h3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.
ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.h3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలో పాల్గొంటారు.
అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మీరు గౌరవ ప్రతిష్టలను పొందుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.