తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 24, బుధ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

38

రాహుకాలం:మ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

9.00 ల11.

00 మ2.00 సా6.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

57 మ12.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఉద్యోగం చేసే వారికి ఆర్థికపరంగా భాగానే కలిసి వస్తుంది.

గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

కొన్ని అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను స్నేహితులతో పంచుకోవచ్చు.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.తోటివారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న స్నేహానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.ఇంటికి సంబంధించిన బాధ్యతలను నెరవేర్చాలనే ఆలోచనలో ఉంటారు.

వ్యాపారస్తులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు విద్యార్థులు శ్రమ తగ్గట్టుగా విజయం సాధిస్తారు.

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను స్నేహితుల సహాయంతో ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి కనిపిస్తుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.మీ జీవితం భాగస్వామితో కలిసి బయట సమయం ఎక్కువ గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు మీ పాత స్నేహితుని కలుస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

తన ఆరోగ్యం పై వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని..!!