తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 23, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.30 నుంచి 12.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పనులు ప్రారంభించిన మంచి విజయాన్ని అందుకుంటారు.

పిల్లల నుండి కొన్ని ఆందోళనలు చెందుతారు.ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం తీసుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మరింత బాధ పెడుతుంది.

కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.ఈరోజు మీకు కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ విషయంలోనైనా తొందర పడకూడదు.

దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.శత్రువులతో వాదనలకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మీరు పనిచేసే చోట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ప్రజలను మోసం చేసే వాళ్లను 420 అంటాం..: సీఎం జగన్