తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 18, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.46

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

23

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.30 నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

36 నుంచి 12.24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి పట్టించుకోరు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

దీని వల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.

అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతారు.ఈరోజు మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సంతానం పట్ల శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కార్తీ డైరెక్టర్ తో నాని సినిమా చేస్తున్నాడా..?