తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 17, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.46

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

233

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.30 నుంచి 02.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వస్తారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొందరు వ్యక్తులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు తీరికలేని సమయం ఎక్కువగా ఉంటుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి తొందరపడకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.వీటి వల్ల భవిష్యత్తులో లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో ఎక్కువగా చర్చలు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

ఇతరులకు మీకు తోచినంత సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.

దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

అతడి వల్లే మ్యాచ్ ఓడిపోయాం: సూర్యకుమార్ యాదవ్