తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 14, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 05.44

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

27

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.15 నుంచి 10.

15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.సమయాన్ని వృథా చేయకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అనుభవం వున్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈ రోజు సంతోషంగా గడపాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ఈ రోజు ఓ శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు మీకు కొన్ని నష్టాలు ఉన్నాయి.

అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.

మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.

ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని గడుపుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఎన్నికల తరువాత కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి ఉత్తమ్