తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 14, ఆదివారం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.01

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: ఉ.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.

6.00ల9.

00 మ2.00ల 3.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.7.

12ల8.45సా5.

02ల 5.53 వరకు H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేశారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపార పరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు మీ చేతికి అందుతుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఈ రోజు కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు చేసే పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు.

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.రాజకీయ నాయకులు ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

Viral Pic : పైలట్ తీసిన అద్భుతమైన ప్రకృతి దృశ్యం.. సోషల్ మీడియాని షేక్‌ చేస్తోందిగా..!