తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 11, గురు వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu /h3p

సూర్యోదయం: ఉదయం 5.01

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: ఉ.01.

30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

8.00 ల9.

30 సా 4.00 ల6.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ .10.

14 ల 11.05 సా3.

21 ల4.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's /h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులుకలుస్తారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తోటి వారి సహాయంతోఅనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతోకొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఊహించని వ్యక్తులపరిచయాలు ఏర్పడతాయి.

వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా డుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండకపోవడమే మంచిది.కొన్నివర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలని ఆలోచనలు ఉంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

శత్రువులకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీ ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి.

ఇతరులు చెప్పిన మాటలకుమోసపోకండి.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీకు సంబంధించిన పనుల్లో మంచి లాభాలను పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

స్నేహితుల సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన బాధ్యతలను పొందుతారు.

మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్నిబాధ్యతలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.

పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.ఈరోజు మీ కష్టానికి తగి ఫలితం దక్కుతుంది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మి జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.