తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 10, మంగళవారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.44
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
అందుకే జాగ్రత్తగా ఉండాలి.కొన్ని బాధ్యతలు చేపడతారు.
కొన్ని పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ చేయకండి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించక పోవడం మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా సాగుతుంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి.కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.
దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీ పాత స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.
ఇతరులకు సహాయం చేస్తుంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు శత్రువుల కు దూరంగా ఉండాలి.
లేదంటే మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.
పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వినే అవకాశం ఉంది.
తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులలో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.మీ పాత స్నేహితులతో గడుపుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులకు సహాయం చేయడానికి ఇబ్బంది పడతారు.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
నందమూరి చిన్నోడికి హిట్ ఇచ్చిన వశిష్ట మెగాస్టార్ కి హిట్ ఇస్తాడా..?