తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 10, బుధవారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.01

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: ఉ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

9.00ల11.

00,సా.2.

00ల4.00 వరకు

దుర్ముహూర్తం: ప.

11.57ల12.

48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు.

ఇతరులతో వాదనలకు దిగుతారు.తోబుట్టువులు మరింత దూరమయ్యే అవకాశం ఉంది.

చేయాల్సిన పనుల గురించి ఆలోచించకుండా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.

ప్రయాణాలు చేస్తారు.సొంత నిర్ణయాలను అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టాల్సిన పనులు వాయిదా పడతాయి.

మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొందరు వ్యక్తులు మీ గురించి చెడుగా ఆలోచిస్తారు.

కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కానీ అంతలోనే ఎక్కువ ఖర్చులు అవుతాయి.దీనివల్ల కాస్త నిరుస్తాహం చెందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.ఉద్యోగస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

శత్రువులు మంచి మిత్రులుగా మారుతారు.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని కంటే ముందుగా పూర్తి చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

Story-break>

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఇతరులతో పంచుకోకండి.కొందరు శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు.

దీనివల్ల ముందు జాగ్రత్తతో ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ విషయం గురించి తొందరపడవద్దు.

అనారోగ్య సమస్య నుండి బయటపడతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్..!