తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 9,మంగళవారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.01

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: మ.3.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

ద్వాదశి సా.4.

40ల7.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.

8.32ల 9.

23 తిరిగి మ.11.

15ల12.00 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు లాభాలు పొందుతారు.

భవిష్యత్తులో అనుకూలంగా ఉంది.తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సంతానం గురించి ఆలోచించాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.పనిచేసే చోట అనుకూలంగా ఉంది

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనుకోకుండా కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని వృధా చేయకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలలో తొందర పడే అవకాశం ఉంది.

తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దూర ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు డబ్బులు పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.

తీరిక లేని సమయంతో గడుపుతారు.సంతానం పట్ల కొన్ని సమస్యలు ఎదురౌతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటారు.ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.

చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కష్టమైన పనులు మొదలు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.తీరిక లేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుతాయి.

2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి..: సీఎం జగన్