తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 4, గురు వారం, 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మీ ఆదాయం పెరుగుతుంది.
మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.
వ్యాపారస్తులకు ఈ వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరగవచ్చు.
మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
వారితో మీరు కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన సమస్యలు ఎదుర్కొంటారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరమైన సమస్యల నుండి బయట పడతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.బయట విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీ తండ్రి ఒక ఆరోగ్యం కుదుట పడుతుంది.
సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.తోటి వారి సహాయంతో అనుకున్న పనులు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
కానీ ఏదో తెలియని బాధ మిమ్మల్ని మనసులో ఉండిపోతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీకు ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.స్నేహితులతో కలసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.తరచూ మారే మీరు నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.మీరు చేసే పనిలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు గతంలో నిలిపివేయబడ్డ పనులను పూర్తి చేస్తారు.
విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.
విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గౌరవం