తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 6, మంగళవారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.00
సూర్యాస్తమయం: సాయంత్రం06.
06
రాహుకాలం: మ.03.
30 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.
10.50 నుంచి 12.
00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.
24 నుంచి 09.12 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలున్నాయి.
ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.స్నేహితులతో కలిసి కొంత సమయాన్ని గడుపుతారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలను ఎదుర్కొంటారు.
ఈరోజు అనుకూలంగా ఉండదు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.