తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 5, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.00

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

06

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: మ.

12.24 నుంచి 01.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.బంధు మిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఈరోజంత అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.

దీనివల్ల చాలా బాధపడాల్సి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆలోచించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు కొన్ని విషయాలలో తొందరపడకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.

వ్యాపారస్తులు తొందర పడకుండా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.

భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరుల నుండి మీరు సహాయాన్ని కోరుకుంటారు.ఆర్థికంగా కష్టపడాల్సి ఉంటుంది.

తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు.

కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు మీరు అప్పుగా తిరిగి రావడం కష్టం అవుతుంది.

దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.అనుకోకుండా మీ స్నేహితుల ద్వారా సహాయం అందుతుంది.

వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా సాగుతాయి.

మీ వ్యక్తిత్వం విషయంలో తొందర పడకండి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేస్తారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నుంచి సహాయాన్ని పొందుతారు.ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.

ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ వరల్డ్ లోనే బెస్ట్ దేశం అది.. మన దేశం ఏ స్థాయిలో ఉందంటే?