తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 30, శనివారం, చైత్రమాసం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.55

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

31

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

07.41 నుంచి 08.

32 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు బంధువులతో చాలా సంతోషమైన సమయం గడుపుతారు.

మీరు అనుకున్న పనులు అన్ని నెరవేరుతాయి.ఉద్యోగంలో మంచి ఫలితాలు లభిస్తాయి.

అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.పెద్దవారి ప్రశంసలను అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి.

మీ చుట్టుపక్కల వారందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి.

విద్యా రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు లభిస్తాయి.

చుట్టుపక్కల వారితో కలిసి మెలిసి ఉంటారు.మీరు మొదలు పెట్టిన పనులు ఏ ఆటంకం లేకుండ పూర్తవుతాయి.

కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.

అనుకున్న రంగంలో విజయం లభిస్తుంది.మీరు మొదలు పెట్టిన పనులు ఇతరులను సంతోషపరిచేలా చేస్తాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు అధికంగా కష్టపడాల్సి వస్తుంది.అభివృద్ధికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి.

కుటుంబ సభ్యులందరితో కలిసి మెలిసి ఉండాలి.మీ చుట్టుపక్కల ఉన్న వారు మీ నుండి మంచి లాభాలు పొందుతారు.

నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు దేవుడి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

మీరు మొదలు పెట్టిన పనిలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది.

వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయంను కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు.

ఉద్యోగంలో మంచి ఫలితాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు.

బంధుమిత్రులందరితో సంతోషంగా గడుపుతారు.వ్యాపారంలో పెద్ద వారి సలహాలు, సూచనలు పాటించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మంచి మంచి శుభ కార్యాల్లో పాల్గొంటారు.

మంచి ఫలితాలు లభిస్తాయి.ఉత్సాహంగా కాలం గడుపుతారు.

ఉద్యోగ రంగంలో బాగా రాణిస్తారు.ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి.

విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో విజయం లభిస్తుంది.

ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది.మీరు కొన్ని ఆందోళనకు గురవుతారు.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వ్యాపార రంగంలో అధిక లాభాలు పొందుతారు.

పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు.

కొత్త కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి.

విద్యా రంగంలో బాగా రాణిస్తారు.కొన్నికొన్ని సందర్భాల్లో ఆందోళనకు గురవుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆలోచించి చేసే పనిలో విజయం లభిస్తుంది.

వ్యాపార రంగంలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది.

ఎదుటి వారి సహకారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.కొన్ని కష్టాల నుంచి బయట పడతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి మంచి ఫలితాలు పొందుతారు.

మొదలు పెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు.ఇతరుల పట్ల మర్యాదగా నడుచుకుంటారు.

ఆయన 25ఏళ్ల కష్టమే ఎక్స్‌పీరియం పార్క్‌: మెగాస్టార్ చిరంజీవి