తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 30, ఆదివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.32
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.
కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు యాత్రలకు వెళ్తారు.
అనుకున్న పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం ఎంతో అవసరం.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచనలు లేకుండా ఖర్చు చేస్తారు.
సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.
మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి ఈరోజు మీకు చాలా ఒత్తిడి గా ఉంటుంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అప్పు ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది.
మీ కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.
స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
స్నేహితుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
H3 Class=subheader-styleతులా:/h3ph3 Class=subheader-styleతులా:/h3p"/" /ఈరోజు మీరు స్నేహితుల వల్ల కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకి లాభం ఉంటుంది.
సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అది సక్రమంగా సాగుతుంది.
ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.
వాహనం కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.
మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు మీ మాటలతో ఇతరుల మనసుని నొప్పిస్తారు.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.
కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వెనక కారణం ఏంటి..?