తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, శనివారం2023

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, శనివారం2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, శనివారం2023

సూర్యోదయం: ఉదయం 5.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, శనివారం2023

55

సూర్యాస్తమయం: సాయంత్రం 06.31

రాహుకాలం:ఉ.

9.00 ల10.

30 వరకు

అమృత ఘడియలు:నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.

7.41 ల8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.

కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.కొందరి వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఒక శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా జరుగుతుంది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని విషయాల పట్ల మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3ph3 Class=subheader-styleతులా:/h3p"/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

సంతానం పట్ల శుభవార్త వింటారు.కొన్ని కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి.

ఈరోజు అనుకూలంగా ఉంది.బంధువులతో ఆలోచించి మాట్లాడాలి.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తి చేస్తారు.

భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం మాలస్యం అవుతుంది.కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

నూతన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేయాలి.

మారుతి నెక్స్ట్ సినిమాను ఆ హీరోతో చేయబోతున్నాడా..?