తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 28, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.31
అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.
ఈరోజు మీరు ఏ పని చేసిన బాగా కష్టపడాల్సి ఉంటుంది.తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇతరుల వల్ల మీ పనికి ఆటంకం ఏర్పడుతుంది.కొన్ని విషయాల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీ పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.
బయటకు వెళ్లి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో దూరంగా ఉండటం మంచిది.
ఏ విషయం గురించయినా బాగా ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడటం మంచిది.ఏకాభిప్రాయం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
వాహన కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో కలిసి భూమికి సంబంధించిన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని వ్యక్తిగత విషయాలు మీకు కలిసి రావు.అనవసరంగా మీరు విలువైన సమయాన్ని వృధా చేయకండి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఏ పని చేసినా కాస్త ఆలోచించడం మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleతులా:/h3p"/" /ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించుకోవాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భూమికి సంబంధించిన విషయాల్లో మంచి లాభాలను అందుకుంటారు.
ఇతర పనులపై కాకుండా మేము పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
కొన్ని నూతన వస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతుంది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు పనిచేసే చోట ఒత్తిడి అధికమవుతుంది.
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.
పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు అనుకూలంగా ఉంది.
అల్లు అర్జున్ తో తనని తాను పోల్చుకున్న పల్లవి ప్రశాంత్… కాస్త ఓవర్ అయిందంటూ?