తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 26, బుధవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):</st Rong>/h3p
సూర్యోదయం: ఉదయం 5.
57
సూర్యాస్తమయం: సాయంత్రం 06.31
రాహుకాలం:మ.
57 మ12.48
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి
ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థిక పరంగా సంపాదించడానికి దృష్టి ఎక్కువగా పెడతారు.
ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొంతవరకు లాభాలు పొందుతారు.
మీ విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చేయాలి.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఒక విషయం విజయవంతం అవుతుంది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.
ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు చేసే పనులు శ్రమ ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
బంధువులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కాస్త పొదుపు చేయడం మంచిది.
చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఆరోగ్యం పట్ల వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.
తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.
భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.లేదంటే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన పుష్ప 2.. మౌనం వహిస్తున్న మెగా ఫ్యామిలీ?