తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 23, శుక్రవారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 23, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.45

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 23, శుక్రవారం, 2021

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 23, శుక్రవారం, 2021

12

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.30 నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు శుభం జరుగుతుంది.

ఆర్థికంగా లాభం ఉంటుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా మీరు మీ పనులలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.పరిచయం లేని వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

మీరు కష్టపడి పనిచేయడం వల్ల ఫలితం అందుతుంది.స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు మీ ఆలోచనలను మారుస్తాయి.వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

సమయాన్ని వృథా చేయకండి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా బాగుంది.

మీ ఆలోచనల వల్ల గొప్ప స్థాయికి వెళ్తారు.వీలైనంత వరకు ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ఉండాలి.

కొన్ని ముఖ్యమైన పనులలో మీదే విజయం ఉంటుంది.బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.

ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.

ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

మీ ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఎంత కష్టపడినా మీ కష్టానికి ఫలితం దక్కదు.

దీనివల్ల నిరాశ చెందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం.మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.

మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సొంతం చేసుకుంటారు.

వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక విషయంలో నిరాశ పడతారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.స్థల కొనుగోలు గురించి ఆలోచన చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం దక్కుతుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సరైన సమయంలో పూర్తి చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ఇతరులు ఇబ్బంది పెడతారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు పనులు త్వరగా పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకున్న పనులు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉండగా వాయిదా పడతాయి.

మీపై బాధ్యతలు ఎక్కువగా పడే అవకాశం ఉంది.మనశ్శాంతి కోల్పోవడం వల్ల కాస్త సమయాన్ని కాలక్షేపం చేయాలి.

కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నిరుత్సాహ పడుతారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఆవేశం పెంచుకోకూడదు.మీ బంధువుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమస్యలు ఎదురవుతాయి.

ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్…. తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్న నేటిజన్స్!