తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 21, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.29
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతికి అందుతుంది.
ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
బయటకొండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని రోజుల నుండి బాధపడుతున్న అనారోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.
కొన్ని విషయాల గురించి మీ పాత స్నేహితులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
సమయాన్ని కాపాడుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి వాదనకు దిగుతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కొన్ని విషయాల గురించి మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.
మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీ స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.
కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాల గురించి చర్చలు చేయకపోవడం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.
ఇతరులకు సహాయం చేస్తారు.గతంలో మీరు కోల్పోయిన వస్తువులు అందుకునే అవకాశం ఉంది.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.
లేదంటే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీ మాటలతో ఇతరుల నొప్పిస్తారు.
దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తారక్ బాలీవుడ్ లో మరో మూవీ చేయనున్నారా.. ఆ మాటల వెనుక అర్థం ఇదేనా?