తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 19, సోమవారం,2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం:ఉదయం 05.50
సూర్యాస్తమయం:సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
వాహన కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
ఇతరులకు మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు అప్పుగా మీ సొమ్ముని ఇవ్వకూడదు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.చేజారిన తిరిగి పొందే అవకాశం ఉంది.
ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.
వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
ఒక శుభవార్త వింటారు.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తవుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు వాయిదా పడుతాయి.
తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తొందరపాటు నిర్ణయాలు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను కొంటారు.
దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.మీరు పనిచేసే చోట ఇబ్బందులెదురవుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణం చేయవలసి ఉంటుంది.
దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.
ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.
నేడే దాయాదుల పోరు.. తప్పక గెలవాల్సిందే.. లేకపోతే ఇంటికే