తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 18, సోమవారం, చైత్రమాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
28
రాహుకాలం:ఉ.7.
30 ల9.00
అమృత ఘడియలు: ఉ.
6.00ల7.
00,సా.విశాఖ
దుర్ముహూర్తం: ఉ.
12.47ల1.
36,ప.3.
20ల4.11
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు ఉద్యోగంలో గాని,వ్యాపారంలో గాని అధిక లాభాలు వచ్చే అవకాశముంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఈరోజు మీరు అనుకున్న పనులు తీరుతాయి.
అందరితో సంతోషంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.ఉద్యోగంలో గానీ,వ్యాపారంలో గాని బాగా కలిసి వస్తుంది.
వాయిదా పడ్డ పనులన్నీ పూర్తవుతాయి.ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వ్యాపారస్థులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్ధిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి.
సొంత నిర్ణయాలతో మీ పనులు పూర్తి చేయండి.స్నేహితుల పట్ల మీకు ఊహించని మేలు జరుగుతుంది.
కుటుంబ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఆరోగ్యం పట్ల బాగా అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఉద్యోగుల, వ్యాపారస్తుల పరిస్థితి ఎదురు చూసినట్లు ఉంటుంది.
అప్పు సమస్యల నుండి చాలా వరకు బయట పడే అవకాశం ఉంది.వాయిదా పడ్డ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో విరోధాలు రాకుండా జాగ్రత్తపడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు మంచి అవకాశాలు కలిసివస్తాయి.ఉద్యోగ విషయంలోనే కాక, వ్యక్తిగత విషయంలో కూడా మంచి అవకాశం ఉంది.
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా బాగా రాణిస్తారు.ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగస్తులు బాగా శ్రమించాల్సి వస్తుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది.
సమయం అనుకుంలంగా ఉంటుంది.ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఆర్థికంకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు.సంబంధ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు వ్యక్తిగత జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
అనేక రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు నెరవేరుతాయి ఎటువైపు చూసినా విజయాలే కనిపిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.
అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి.మనకు కావలసినంత ఆదాయం పెరుగుతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.ఆదాయం కలిసొచ్చే అవకాశం ఉంది.
అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.అవసరాలకు ధనం అనుకూలంగా ఉంటుంది.
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు విదేశీ ప్రయాణాలు చేస్తారు.శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్యం కుదుట పడుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఈరోజు బంధువులు వచ్చే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
శత్రువుల కు దూరంగా ఉండండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
బంధుమిత్రులతో విభేదాలకు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండాలి.
వ్యాపారస్థులకు లాభాలు ఉన్నాయి.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.విదేశీ ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.. క్లియర్ స్కిన్ కోసం ఇవి ట్రై చేయండి!