తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 16, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

03

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం: సా.

4.30 ల6.

00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.

00 ల11.00 మ2.

00 సా415

దుర్ముహూర్తం:సా5.02 ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచన చేయాలి.

ఈరోజు మీరు కొన్ని పనులలో సంతృప్తిని పొందుతారు.ఇతరుల సహాయం అందుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోని వదిలేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ సొంత ఆలోచనలు మిమ్మల్ని పైకి నడిపిస్తాయి.

ఈరోజు కాస్త శ్రద్ధ పెట్టాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట తీరికలేని సమయం తో ఎక్కువగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేయడమే మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.ఆర్థికంగా డబ్బు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

ఐటీ దాడులపై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు… వాళ్లు సంక్రాంతికే వచ్చారంటూ?