తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 15, శుక్రవారం, చైత్రమాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
28
రాహుకాలం:ఉ.10.
30 ల12.00
అమృత ఘడియలు: ఉ.
6.00ల8.
30,సా.5.
00ల6.00
దుర్ముహూర్తం:ఉ.
8.32ల9.
23,ప.12.
48ల1.39
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.
మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని పర్యాటక ప్రదేశాలలో ప్రయాణిస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
గతంలో తీసుకున్న మీ సొమ్మును ఇతరులు తిరిగి ఇస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.
ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువగా లాభాలు ఉంటాయి.ఓ ప్రయాణం మీకు కొత్త విషయాలను నేర్పిస్తాయి.
వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది.
భూమి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.
లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
శత్రువులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.
వ్యాపారస్తులు పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించండి.సమయాన్ని వృధా చేయకూడదు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని పనులు అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేస్తారు.
ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.సమయం ఈరోజు అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులు తొందర పడకూడదు.h3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపంగా మారిన రెమ్యునరేషన్లు.. చిన్న హీరోకు అన్ని కోట్లా?