తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 3, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.25
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.
ఆర్థికపరంగా ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
గతంలో నిలిపివేయబడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.తరచూ మేము నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండాలి.మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీరంటే గిట్టని వారు విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
మీరు చేసే పనిలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.
పై అధికారులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
బయటకు ఉన్న కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచన ఎంత అవసరం.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.
మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.దూరబంధువుల నుండి శుభవార్త వింటారు.
నూతన మస్తు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.