తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 18, గురువారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.37

రాహుకాలం: ఉ.

1.30 మ3.

00 వరకు

అమృత ఘడియలు:చతుర్దశి మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.10.

14 ల11.05 మ3.

21 సా 4.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓపికతో మీ పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు.

మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

సమయాన్ని వృథా చేయకూడదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.

ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

తీరికలేని సమయంతో గడుపుతారు.మనశాంతి కోల్పోతారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

తెలుగు వారిగా పుట్టి తప్పు చేశామా అని అనిపించే నటీనటులు వీరే !