H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchagam):/h3p
సూర్యోదయం: ఉదయం 5:49
సూర్యాస్తమయం: సాయంత్రం 6:10
రాహుకాలం: ఉ 10-30 నుంచి 12-00 వరకు
అమృత ఘడియలు: సా 5-21 నుంచి 7-07 వరకు
దుర్ముహూర్తం: ఉ.
8-17 నుంచి 9-06 వరకు
Story-break
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Raasi Palalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p ఇతరుల ప్రశంసల కోసం మీ డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టకండి.
కొన్ని విషయాల్లో ఈరోజు మీకు కొన్ని బాధలు తప్పవు.పెండింగ్ లో ఉన్న కొన్ని వృత్తికి సంబంధించిన పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.story-break
H3 Class=subheader-styleవృషభం:/h3p డబ్బు సంపాదించాలని ఆలోచించకుండా ఎక్కడ అంటే అక్కడ డబ్బు పెడుతారు.
సురక్షితమైన ఆర్థిక పథకాలలో డబ్బు పెట్టండి.ఈరోజు ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయ్.
అవి ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.story-break
H3 Class=subheader-styleమిథునం:/h3p డబ్బు పొదుపు చేసే ముందు ఇతరుల సహాయ సలహాలు తీసుకోండి.
ఈరోజు ఎంతో ఫ్రీ టైమ్ దొరుకుతుంది.దాన్ని జాగ్రత్తగా ఉపయగించుకోండి.
ఆఫీస్ అధికారులతో ప్రశంసలు పొందుతారు.story-break
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p డబ్బును పొదుపు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈరోజు డబ్బు అవసరం ఎంతో ఉంటుంది.బంధువుల నుంచి ఎదురు చూడని బహుమతులు వస్తాయి.
మీ నుంచి కొంత సహాయం ఆశిస్తారు.ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
Story-break
H3 Class=subheader-styleసింహం:/h3p పిల్లలు చేసే అల్లరి కారణంగా కాస్త చికాకుగా ఉంటుంది.గతంలో చేసిన పొదుపు మీకు ఆర్ధికంగా సహాయపడుతుంది.
మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
ఈరోజు అనంత ఆనందంగా గడుపుతారు.story-break
H3 Class=subheader-styleకన్య:/h3p పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు.
మీతోబుట్టువులకు డబ్బు కాస్త అవసరమై మీతో అప్పు తీసుకుంటారు.దాని వల్ల మీ ఆర్ధిక పరిస్థితి దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంటిపనులు పూర్తి చెయ్యడంలో మీ జీవిత భాగస్వామి, పిల్లలు సహాయపడతారు.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.
Story-break
H3 Class=subheader-styleతులా:/h3p ఆర్ధికంగా బాగా నష్టం వస్తుంది.మీ సమస్యలు మీ కుటుంబసభ్యులకు తెలిసి కాస్త ఉరటనిస్తాయి.
జీవితంలో బాగా స్థిరపడిన వారితో గడిపేందుకు ప్రయత్నించండి.ఈరోజు ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలు వచ్చినప్పటికి రోజు చివరన ఊరట లభిస్తుంది.
Story-break
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p డబ్బు బాగా ఖర్చు పెట్టి డబ్బు విలువను తెలుసుకుంటారు.కొన్ని వ్యక్తి గత సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను నాశనం చేసుకుంటారు.
డబ్బును దాచిపెడితే భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం ఉంటుంది.story-break
H3 Class=subheader-styleధనస్సు:/h3p మీ పిల్లల నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుంటారు.
వృత్తి వ్యాపారాల్లో తల్లితండ్రుల సలహాలు మంచి చేస్తాయ్.మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది.
ఈరోజు మీ సహుద్యోగులు మీ ఉన్నతాధికారులు పనిని పెంచుకుంటారు.ప్రేమ, ఆప్యాయతల మధ్య ఆనందంగా జీవిస్తారు.
Story-break
H3 Class=subheader-styleమకరం:/h3p కొందరు మీతో ఆర్ధిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతారు.
అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది.పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చెయ్యడంలో సహాయం చేస్తారు.
కొన్ని ఆర్ధిక సమస్యలు వచ్చినప్పటికి మానసికంగా ఆనందంగా జీవిస్తారు.story-break
H3 Class=subheader-styleకుంభం:/h3p సంతానం చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
మీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందంగా జీవిస్తారు.ఎన్నో విబేధాలు ఉన్నప్పటికీ మీ ప్రేమ జీవితం ఎంతో బాగుంటుంది.
అనవసర పనులు వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది.జాగ్రత్తపడండి.
Story-break
H3 Class=subheader-styleమీనం:/h3p ఈరోజు ఖర్చు భారీగా పెరుగుతుంది.అయితే జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చుతో పాటు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.
కొన్ని కొన్ని అబద్దాల కారణంగా మీ మనసు బాధపడచ్చు.ఆఫీస్ పనులల్లో చురుగ్గా పాల్గొని మంచి లాభాలు పొందుతారు.
భర్తతో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసిన సోనాక్షి సిన్హా.. ఈ కారు ఖరీదెంతో తెలుసా?