తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్నికలు

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ కు సంబంధించిన ఎన్నికలు మే 10న తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసులో జరగనున్నసంగతి తెలిసిందే.

ఇప్పటికే నామినేషన్ల పర్వం ఆరంభమయ్యింది.జె.

సాంబశివ రావు ప్యానల్ కి సంబంధించిన సభ్యులందరూ నామినేషన్ వేయడం జరిగింది.ప్రెసిడెంట్ అభ్యర్థిగా జె.

సాంబశివ రావు, ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా కె.సతీష్ కుమార్ గారు, ట్రెజరర్ అభ్యర్థిగా జి.

హరినాథ్ (ప్రియమణి) గారు, వైస్ ప్రెసిడెంట్లుగా: అట్లూరి సురేష్ బాబు మరియు యస్.

వెంకటరత్నం (వెంకట్), జాయింట్ సెక్రెటరీస్ గా: వాసిరెడ్డి సాయిబాబు (సాయి) మరియు కే.

శ్రీనివాసులు రాజు (ఎర్ర శీను), ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా: పి.అంజయ్య మరియు పి.

శ్రీనివాస రావు (క్రేన్ వాసు), ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మెంబెర్స్ గా : తన్నీరు రామకృష్ణ, బెక్కం రవీంద్ర, శ్రీమతి దీప్తి, ఆవుల బాలరాజు, యం.

కే.వి.

శర్మ, యన్.మహేంద్ర రెడ్డి, సి.

హెచ్.సీతారాములు (రవి వర్మ), ఎస్.

కృష్ణ (పిట్టల కృష్ణ) మరియు బి.శ్రవణ్ కుమార్ గౌడ్ పోటీ చేయుచున్నారు.

మెంబర్స్ అందరూ తమ అమూల్యమైన ఓటును తమ ప్యానల్ సభ్యులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని జె.

సాంబశివరావు ప్యానల్ సభ్యులు కోరుతున్నారు.

మీ వెయిట్ లాస్ జర్నీలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను యాడ్ చేసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.. తెలుసా?