బిగ్‌ బాస్‌ వల్ల నాగార్జున ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్‌ చాలా హుందాగా షో ను నడిపించాడు అనే కామెంట్స్‌ ను దక్కించుకున్నాడు.

ఎన్టీఆర్‌ తర్వాత వచ్చిన నాని చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నాడు.కౌశల్‌ విషయంలో ఏమైనా కామెంట్స్‌ చేసినా లేదంటే మరెవ్వరి విషయంలో అయినా నాని కామెంట్స్‌ చేసినట్లయితే విపరీతమైన ట్రోల్స్‌ వచ్చేవి.

ఆ కారణంగానే నాని ఒక్క సీజన్‌ తోనే బిగ్‌ బాస్‌ కు దూరం అయ్యాడు.

మళ్లీ బిగ్‌ బాస్‌ అంటే బాబోయ్‌ మీకో దండం అంటూ నాని తప్పుకున్నాడు.

నాని తప్పుకోవడంతో నాగార్జున ఆ స్థానంను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చాడు.సీజన్‌ 3 మరియు సీజన్‌ 4 లకు నాగార్జున హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించాడు.

ఈ సీజన్‌ కు వ్యవహరిస్తున్నాడు.ఈ సీజన్‌ లో నాగార్జున కాస్త విమర్శలు ఎదుర్కొంటున్నాఉడ.

మోనాల్‌ ను పదే పదే సేవ్‌ చేయడంతో పాటు కొన్ని విషయాల్లో ఇంటి సభ్యులను మందలించడంలో నాగార్జున విషలం అయ్యాడు అంటున్నారు.

ఒక్కటి రెండు వీకెండ్‌ ఎపిసోడ్‌ల్లో మినహా మిగిలిన అన్ని ఎపిసోడ్‌ల్లో కూడా సో సో గానే అనిపించాడు.

మొత్తానికి బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో నాగార్జున పెర్ఫార్మెన్స్‌ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అనిపించింది.

ఇక కొన్ని విషయాల్లో నాగార్జున చాలా ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు.మోనాల్‌ కంటే పలువురు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ బయటకు వెళ్లి పోతున్న సమయంలో నాగార్జున ఏం చేస్తున్నాడు అంటున్నారు.

నాగార్జున స్టాండ్‌ తీసుకుని వారి ఎలిమినేషన్‌ను బిగ్‌ బాస్‌ నిర్వాహకులతో చర్చించాల్సి ఉంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

నాగార్జున బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా పూర్తి న్యాయం గా వ్యవహరించడం లేదు అంటున్నారు.

బిగ్‌ బాస్‌ ఏం చెబితే అదే అన్నట్లుగా నాగార్జున వ్యవహరించడం ఏమాత్రం సరి కాదంటున్నారు.

అప్పటికప్పుడు ముఖం అందంగా కాంతివంతంగా మారాలా.. అయితే అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!