తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు4, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

57

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

49

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

10.35 ల11.

40

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలుంటాయి.

వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు.ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశజానాకంగా ఉంటాయి.

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి.

కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన.

ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ధనదాయం బాగుంటుంది.దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు.

అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.

ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి.

వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

నేత్ర సంభంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.దైవ చింతన

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.సోదరుల నుంచి స్థిరస్తి లాభాలుంటాయి.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు.

వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు.

చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను కలసివస్తాయి.

ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు.

దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు.వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.

దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

వీడియో వైరల్: ముద్దులతో రెచ్చిపోయిన కొత్తజంట.. మరి ఇంతలా.?