తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి9, మంగళవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
వ్యాపారాలు సజావుగా సాగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.బంధుమిత్రులు మీ మాటతో విబేదిస్తారు.
వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.నూతన ప్రయత్నాలు చేస్తారు.
వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు లాభిస్తాయి.
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి.
చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి.
నూతన విషయాలపై దృష్టి సారిస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఇతరుల పై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.
ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి.
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.
H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు పితృ వర్గీయులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.
చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి.రెండు రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు.
వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.బంధువులతో అకారణ వివాదాలు తప్పవు.
కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" /ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు దూరప్రయాణ సూచనలున్నవి.
స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.
వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
నూతన ఋణప్రయత్నాలు కలసిరావు.చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి.చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది.
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.
కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రముఖ సీరియల్ నటి కరుణ.. కంగ్రాట్స్ అంటూ?