తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి3, బుధవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
పాతబాకీలు వసూలవుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ధనపరంగా ఇబ్బందులు తప్పవు.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
ఉద్యోగులకు శ్రమ తప్పదు.మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు.
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
పనులు సకాలంలో పూర్తి అవుతాయి.ఆర్థిక పురోగతి సాధిస్తారు.
ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
పాత రుణాలు తీర్చగలుగుతారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.
వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.నూతన రుణయత్నాలు చేస్తారు.
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఆర్థికంగా డబ్బు ఖర్చు అవుతుంది.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలు ముందుకు సాగవు.
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశములు అందుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు.వ్యాపారస్తులకు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వైరల్: వధువు డాన్స్ ని మ్యాచ్ చేయాలని నవ్వులపాలైన వరుడు!