తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి24, బుధవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.07

రాహుకాలం: మ.

12.00 ల1.

30

అమృత ఘడియలు: ఉ.9.

16 ల9.45

దుర్ముహూర్తం: ఉ.

11.36 ల12.

34

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొక్కుడు తో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

తోబుట్టువులతో కలిసి స్థల విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తిరిగి లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పనులు చేయాల్సి ఉంటుంది.

అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులను మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

బంధనం నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.తీరిక లేని సమయం వల్ల విశ్రాంతి కోల్పోతారు.

కాస్త సమయాన్ని స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి దక్కుతుంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.

కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది‌.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని కాపాడుతుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /: ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తోబుట్టువులతో మాట్లాడాలి.ఇతరుల మనసు నొప్పించకుండా ఉండాలి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్ధికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుభవం ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.మీ సొంత నిర్ణయాలు ఈరోజు బాగా కలిసి వస్తాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

దీనివల్ల కాస్త మనసు కుదుట పడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.