తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, ఆదివారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణం చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.
తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో గడపడానికి సమయాన్ని పాటించాలి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటున్నారు.
అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
స్నేహితుల నుండి సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి సమయము అనుకూలమైనది.
మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
చేజారిన వస్తువులు దొరికే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
కొన్నుతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దైవ దర్శనాలలో పాల్గొంటారు.
మీరు అప్పుగా తీసుకున్న వారికి డబ్బులు అందిస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసేచోట ప్రశంసలు ఎదురవుతాయి.
సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.
ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరగడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.
ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.
అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.