తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి13, శనివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.00

రాహుకాలం: ఉ.

9.00 ల10.

30

అమృత ఘడియలు: మ.12.

00 ల12.20

దుర్ముహూర్తం: ఉ.

6.30 ల7.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందు లెదురవుతాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయడం మంచిది.

వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleసింహం: /h3p """/" /ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఒక విషయం మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు తమ పనులు వాయిదా పడతాయి.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.

వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీ ఇంట్లో ఒకటి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు అంత మరింత సంతోషంగా కనిపిస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.

అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.

పిల్లల గురించి కాస్త ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆర్థిక లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజంతా అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.అందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

C.D మూవీ రివ్యూ.. భయపెట్టిన అదా శర్మ!