తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు వృత్తి పరంగా అందరితో సంబంధాలు మెరుగుపడతాయి.అనుకోకుండా ధనలక్ష్మి మిమ్మల్ని చేరుకుంటుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతికూల నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది.అన్ని సమస్యలను సహనంతో ఎదుర్కున్నప్పుడే మంచి ఫలితాలను పొందుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.మంచి ఆలోచనల వల్ల కొన్ని విషయాలు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.
వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.లేదా దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు.
ఈరోజు మీకు పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి.
మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.
వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు చేసే పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గురవుతారు.
దీనివల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.
కొన్ని కోర్టు విషయాల్లో గెలుపు మీదే ఉంటుంది.తోబుట్టువులతో కలసి భూమి పంపకాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
ధన లాభాలు వల్ల కొన్ని వస్తువులు ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.
మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.
దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.
దీనివల్ల ఇబ్బంది పడాల్సిన పనిలేదు.ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు సమయాన్ని వృధా చేస్తారు.
దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.
వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
మీ భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు సంతోషం కలిగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.స్థల నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.
మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.
తన కుటుంబ సభ్యులను గుర్తు పట్టలేకపోతున్న శ్రీ తేజ.. త్వరగా కోలుకోవాలంటూ?