Tummala Nageswara Rao : ఏలూరు జిల్లాకు తెలంగాణ మంత్రి తుమ్మల..!

ఏపీలోని ఏలూరు జిల్లాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageswara Rao ) వెళ్లారు.

ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు.స్వామి వారి దర్శన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.

"""/" / తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ ఫామ్ రైతులకు( Farmers ) గిట్టుబాటు ధర లేదన్నారు.

ట్యాక్స్ పేరుతో కేంద్రం రైతులను దోచుకుంటోందని ఆరోపించారు.

ఎలా గౌరవించాలో మీరు నేర్పించక్కర్లేదు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!