తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
TeluguStop.com
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో రిజల్ట్స్ ను ప్రకటించారు.
ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 63.
85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.రెండవ సంవత్సరం విద్యార్థులు 67.
26 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.కాగా ఈ ఏడాదిలో మొత్తం 9.
06 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు హాజరయ్యారు.
W33 Casino In Asia: What Australian Mobile Players Need To Know