ఉచిత కుట్టుమిషన్ మిస్ అయ్యారని ఫీల్ అవ్వొద్దు… ఇలా దరఖాస్తు చేసుకోండి!

ప్రతియేటా ప్రభుత్వాలు ఉపాధి హామీలలో భాగంగా ప్రజలకు ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం "ఇందిరమ్మ మహిళా శక్తి"( Indiramma Mahila Shakti Scheme ) పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన, అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను( Free Sewing Machines ) ఇచ్చే పని పెట్టుకుంది.

ఈ క్రమంలో ఆయా కార్యక్రమాన్ని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్( TGMFC ) నిర్వహించబోతోంది.

దానికోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆఖరి తేదీ పూర్తికాగా.తాజాగా ఆ గడువును పొడిగించింది.

ఇదివరకు గడువు తేదీ డిసెంబర్ 31 వరకే ఉండగా.చాలా మంది ఇంకా దరఖాస్తులు పెట్టుకోకపోవడంతో ప్రభుత్వం ఇప్పుడు జనవరి 20 వరకూ గడువు తేదీని పొడిగించింది.

"""/" / మీలో ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకపోతే.ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసి.

చాలా తేలికగా అప్లై చేసుకోవచ్చు.ముందుగా దానికోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లింక్ Https://tgobmms.

Cgg.gov!--in/sewingForm.

Action లోకి వెళ్ళవలసి ఉంటుంది.ఈ లింక్‌ క్లిక్ చేయడం ద్వారా మీకు డైరెక్టుగా దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.

ఇందులో అడిగిన వ్యక్తిగత వివరాలు, అడ్రెస్ వివరాలు, ఎటాచ్‌మెంట్స్ విభాగాలను నింపితే సరిపోతుంది.

ఆ తర్వాత ప్రివ్యూ చూసి.మీరు ఇచ్చిన వివరాలు ఒకే అనుకుంటే తరువాత సబ్‌మిట్ క్లిక్ చేస్తే చాలు.

ఫారమ్ వెళ్లిపోయి.మీకు ఒక ఎక్నాలడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది.

ఆ నంబర్ ద్వారా.మీ ఫారమ్ స్టేటస్‌ని తెలుసుకోవచ్చన్నమాట.

"""/" / H3 Class=subheader-styleఅర్హతలు:/h3p * మహిళకు మాత్రమే.* 5వ తరగతి పాసై ఉండాలి.

* ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాల వారు అయి ఉండాలి.

* కుట్టుపని ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.* టీజీఎంఎఫ్‌సీకి అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి శిక్షణ పొందిఉండాలి.

* వయస్సు 18 నుండి 55 సంవత్సరాలు కలిగి ఉండాలి.* నిరుద్యోగులు మాత్రమే అప్లై చేయాలి.

* సంవత్సర ఆదాయం గ్రామాల్లో రూ.1.

5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.

H3 Class=subheader-styleకావలసిన డాక్యుమెంట్స్:/h3p * వయస్సు నిర్ధారణ పత్రం (ఆధార్ ఇవ్వొచ్చు) * అడ్రెస్ ప్రూఫ్ (ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటివి) * చదువుకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ * గుర్తింపు ఐడీగా ఆధార్ ఐడీ జిరాక్సు * కుట్టుపని సర్టిఫికెట్ * మైనార్టీ పత్రం.

పుష్ప3 ఐటమ్ సాంగ్ లో ఆ హీరోయిన్ కనిపించనున్నారా.. ఆమె ఓకే అంటారా?