ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
TeluguStop.com
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
మహేశ్ బ్యాంక్ కేసులో ఆదేశాలు పాటించలేదని నోటీసులు ఇచ్చింది.పాలన వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆర్బీఐ ఆదేశాలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వాటాదారులు కోర్టుకు వెళ్లారు.ఈ నేపథ్యంలో జూలై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆర్బీఐకి ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!