మెడికో ప్రీతి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా

మెడికో ప్రీతి మృతి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించి విచారణ చేపట్టింది.

ప్రీతి మరణంపై హత్య కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించాలని మల్లయ్య లేఖలో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ.. వైరల్ వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే!