తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందిః కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
TeluguStop.com
ధనిక తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు.
తెలంగాణలో అరాచక పాలనను అంతం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఆయన వ్యాఖ్యనించారు.
గుడ్డిదని గేలి చేశారు.. కట్ చేస్తే అంబానీతో సెల్ఫీ, మోదీతో భేటీ..!