యూనిఫామ్ విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం.. ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) కీలక నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్స్ లో( Private Schools ) విద్యార్థులకు యూనిఫామ్, షూస్ అమ్మడంపై నిషేధం విధించింది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని( Hyderabad ) స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ మరియు ఐసీఎస్ఈ సిలబస్ బోధించే అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

యూనిఫామ్స్, షూస్ తో పాటు బెల్టులు అమ్మడంపైనా కూడా నిషేధం విధించింది.స్టేషనరీ, పుస్తకాలను మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ పై అమ్ముకునే అవకాశం కల్పించిందని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.

భర్తను వీర బాదుడు బాదిన భార్య.. ఈ ఫన్నీ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకోండి..