తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు
TeluguStop.com
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు.
గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.పెండింగ్ ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.గవర్నర్గా తన బాధ్యతను నిర్వర్తిస్తానని తమిళసై తేల్చి చెప్పారు.